Tech newsTop News

Abba Super Trick Now if you charge your mobile, your photo will appear in Charging Animation

అబ్బా Super Trick ఇప్పుడు మీ Mobile కి ఛార్జింగ్ వేస్తే Charging Animation లో మీ ఫోటో వస్తుంది

 

చాలామంది మొబైల్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మన ఫోటో అనిమేషన్ రావాలని ఇష్టపడుతూ ఉంటారు కానీ అలా రావాలంటే మనకు చాలా కష్టం కానీ మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు మీరు ఎప్పుడూ ఛార్జింగ్ వేసిన మీ మొబైల్ లో మీ ఫోటో తో కలిగిన అద్భుతమైన ఛార్జింగ్ యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది ఎవరైనా మీ యొక్క మొబైల్ ని చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే ఆరెంజ్ లో ఉంటుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఛార్జింగ్ యానిమేషన్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది దీనితోపాటుగా అక్కడే మీకు చార్జింగ్ అనిమేషన్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట 2 లింకు పైన క్లిక్ చేసి ఈ రెండవ వీడియో ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఆ వీడియోని ముందు యొక్క కైండ్ మాస్టర్ అప్లికేషన్లు ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది యానిమేషన్ పైన మీకు సంబంధించిన సొంత ఫోటో ని సెట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది.

తర్వాత ఇది అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మీకు కింద ప్లస్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి అక్కడ మీకు చార్జింగ్ అనిమేషన్ వీడియో ప్లేస్లో జస్ట్ ఈ వీడియోని రిప్లైస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట తర్వాత చూసుకోవచ్చు మీయొక్క మొబైల్ ని మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ లో వేస్తారు అప్పుడు యానిమేషన్ ని చూసే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

 

ANIMATION VIDEO

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button