Andhra PradeshEducationNational & InternationalSportsTech newsTelanganaTop NewsTravel

All India state wise government jobs 2021 || Telangana latest government jobs 2021 || AP latest government jobs 2021

అఖిల భారత రాష్ట్రాల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలు 2021 || తెలంగాణ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2021 || AP తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2021.

IBPS – దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ – XI లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : క్లరికల్ కేడర్ పోస్ట్
మొత్తం ఖాళీలు : 5830
ఆంధ్రప్రదేశ్ – 263, తెలంగాణ – 263.
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 07, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27, 2021 .

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : మెడికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 35
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 34 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 35,000/ – 1,20,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500 /-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 30, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021
చిరునామా: డీఎంహెచ్‌ఓ, బీ బ్లాక్‌, కలెక్టర్‌ కాంప్లెక్స్‌ మొదటి అంతస్తు, కీసర, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా-501301.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : మెడికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 93
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 34 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 35,000/ – 1,20,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021
చిరునామా: డీఎంహెచ్ఓ, రంగారెడ్డి, తెలంగాణ.

Notification

Application

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : టెక్నికల్‌ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 14
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్‌ క్లాస్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 23,000 – 45,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి బీఈ / బీటెక్‌ మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 06, 2021.

Notification

Application

ఖమ్మంలోని జిల్లా అండ్‌ సెషన్స్‌ కోర్టు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ & ఖాళీలు: 1) కోర్టు అసిస్టెంట్లు: 05
2) కోర్టు అటెండెంట్లు: 03
మొత్తం ఖాళీలు : 08
అర్హత : కోర్టు అటెండెంట్ – ఏడో తరగతి ఉత్తీర్ణత.
కోర్టు అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 34 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 15,000 – 35,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 21, 2021
చిరునామా: ఖమ్మం జిల్లా కోర్టు లో నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification

Application

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) కి చెందిన ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ట్రస్ట్‌ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ నర్సు, నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్ తదితరాలు.
ఖాళీలు : 09
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌ + జీఎన్‌ఎం, డిప్లొమా (ఫార్మసీ), బీఎస్సీ (నర్సింగ్‌), బీకాం, ఎంబీబీఎస్‌, ఎండీ / డీఎన్‌బీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : పోస్టుల్ని అనుసరించి 30ఏళ్లు, 65 ఏళ్లు మించకూడదు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 25,000/ – 1,60,000/-
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ఇంటర్వ్యూ తేది: 2021, అక్టోబరు 07 నుంచి 19 వరకు.
ఇంటర్వ్యూ వేదిక: పోస్టుల్ని అనుసరించి 1) మిధానీ కార్పొరేట్‌ ఆఫీస్‌, కంచన్‌బాగ్‌ 2) బీపీడీఏవీ స్కూల్‌, మిధానీ టౌన్‌షిప్‌, కంచన్‌బాగ్‌, హైదరాబాద్‌.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : ఆశ వర్కర్
మొత్తం ఖాళీలు : 49
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి ఉత్తీర్ణత. స్థానికంగా నివాసం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 45 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 15,000 – 40,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 06, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 09, 2021 .

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 09, 2021.

Notification

Application

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్: డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లు (DPRO)
ఖాళీలు : 04
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఆర్ట్స్‌ / సైన్స్‌ / కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 35,000 – 1,00,000/-
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 370/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 120/-
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 19, 2021
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 09, 2021.

Notification

Application

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌బీఐ) కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ & ఖాళీలు: 1) రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 334
2) కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌: 217
3) డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌): 26
4) ఇన్వస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌: 12
5) మేనేజర్‌ (మార్కెటింగ్‌): 12
6) సెంట్రల్‌ రిసెర్చ్‌ టీం (ప్రొడక్ట్‌ లీడ్‌, సపోర్ట్‌): 04
7) ఎగ్జిక్యూటివ్‌ (డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్): 01
మొత్తం ఖాళీలు : 606
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ / పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఫుల్‌ టైం ఎంబీఏ / పీజీడీఎం / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్లు, 45 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80,000 – 4,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ఆన్‌లైన్‌ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2021.

Notification

Application

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) – భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : రిసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 3261
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 – 1,60,000 /-
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ): ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 1 గంట (60 నిమిషాలు) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌ / డేటా ఎంట్రీ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ) ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, మహిళలు, ex-ఆర్మీ ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 25, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 25, 2021.

Notification

Application

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ – 2022.
జాబ్ విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
ఖాళీలు : 247
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,50,000/-
ఎంపిక విధానం: ఇంజినీరింగ్ సర్వీసెస్ – ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

Notification

Application

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్,జియో సైన్స్ విభాగాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్: గ్రాడ్యుయేట్ ట్రెయినీలు.
జాబ్ విభాగాలు: సిమెంటింగ్-మెకానికల్, సిమెంటింగ్- పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్ తదితరాలు.
ఖాళీలు : 313
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2020 స్కోర్.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 30 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 – 80,000/-
ఎంపిక విధానం: గేట్ 2020 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

Notification

Application

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌.
జాబ్ విభాగాలు : ప్రొడక్షన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.
మొత్తం ఖాళీలు : 513
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 26 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25 ,000 – 70,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి రాత పరీక్ష, స్కిల్‌ / ప్రొఫిషియన్సీ / ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 21, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 12, 2021
పరీక్ష తేది: అక్టోబర్ 24, 2021.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ఆశ వర్కర్
మొత్తం ఖాళీలు : 49
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి ఉత్తీర్ణత. స్థానికంగా నివాసం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 45 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 15,000 – 40,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 06, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 09, 2021.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button