Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Teacher Jobs in telangana 2023 || Telangana Teacher Recruitment 2023 DSE TS TRB Vacancy

11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. || మార్చి 16 తర్వాత ప్రక్రియ వేగవంతం..

 

 

 

 

 

11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. మార్చి 16 తర్వాత ప్రక్రియ వేగవంతం..

 

 

తెలంగాణలో ఇప్పటికే 65 వేలకు పైగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా వరకు టీఎస్పీఎస్సీ, వైద్య నియామక సంస్థ, పోలీస్ నియామక బోర్డుల నుంచి నోటిఫికేషన్లు విడుదల కాగా.. వాటిలో చాలా వరకు నియామక పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

 

 

తెలంగాణలో ఇప్పటికే 65 వేలకు పైగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా వరకు టీఎస్పీఎస్సీ, వైద్య నియామక సంస్థ, పోలీస్ నియామక బోర్డుల నుంచి నోటిఫికేషన్లు విడుదల కాగా.. వాటిలో చాలా వరకు నియామక పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

 

 

కొన్ని నోటిఫికేషన్లకు టీఎస్పీఎస్సీ మెరిట్ జాబితాలను కూడా విడుదల చేసింది. ఇప్పటికే పదుల సంఖ్యలో నోటిఫికేషన్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ వాటిలో దాదాపు అన్ని నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది.

 

 

ఇక ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చి.. నోటిఫికేషన్ విడుదల కాని.. చాలా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి.. 11వేలకు పైగా.. టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతి లభించగా.. నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

 దీనిలో భాగంగానే రంగారెడ్డి సభ్య జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ మాంత్రి సబితా ఇద్రారెడ్డి ఈ పోస్టుల భర్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 11వేల టీచర్ పోస్టులను సీఎం కేసీఆర్ ఎప్పుడో మంజూరు చేశారని ఆమె తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

 

 

దీనిలో భాగంగానే రంగారెడ్డి సభ్య జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ మాంత్రి సబితా ఇద్రారెడ్డి ఈ పోస్టుల భర్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 11వేల టీచర్ పోస్టులను సీఎం కేసీఆర్ ఎప్పుడో మంజూరు చేశారని ఆమె తెలిపారు.

 

 

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఈ నోటిఫికేషన్ ఆలస్యం కావడానికి కారణం కూడా ఆమె పేర్కొన్నారు.

 

 

 

 ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఈ నోటిఫికేషన్ ఆలస్యం కావడానికి కారణం కూడా ఆమె పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

 

ఇప్పటికే ఉపాధ్యాయ పదో న్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా కొంత మంది కోర్టుకేళ్లి స్టే తెచ్చారని గుర్తుచేశారు.

 

 

దీంతో హైకోర్టు మార్చి 16 వరకు ఎలాంటి టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టొద్దని సూచించినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి.. ఖాళీలను గుర్తించి.. 11 వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు.

 

 

 ఇప్పటికే ఉపాధ్యాయ పదో న్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా కొంత మంది కోర్టుకేళ్లి స్టే తెచ్చారని గుర్తుచేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

 

 

 

 

 

Telangana Teacher jobs vacancy 2023 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button