Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC JL Recruitment 2022

TSPSC JL Notification

 

 

 

 

 

 

TSPSC JL Notification టీఎస్పిసి నుండి సొంత జిల్లాలో పోస్టింగ్ చేయు విధంగా 1396 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా గల జూనియర్ లెక్చర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1396 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

  • దరఖాస్తు ప్రారంభం తేది – డిసెంబర్ 16, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 06, 2023

 

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

 

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.

TSPSC Junior Lecturer Vacancy 2022 :

పోస్టులు :

  • జూనియర్ లెక్చరర్ – 1457

సబ్జెక్టు వారీగా ఖాళీలు :

  • అరబిక్ – 02 పోస్టులు
  • కెమిస్ట్రీ – 113 పోస్టులు
  • కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) – 19 పోస్టులు
  • సివిక్స్ – 56 పోస్టులు
  • సివిక్స్ (ఉర్దూ మీడియం) – 16 పోస్టులు
  • సివిక్స్ (మరాఠీ మీడియం) – 01 పోస్టుకామర్స్‌ – 50 పోస్టులు
  • కామర్స్ (ఉర్దూ మీడియం) – 07 పోస్టులు
  • ఎకనామిక్స్ – 81 పోస్టులు
  • ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) – 15 పోస్టులు
  • ఇంగ్లిష్ – 153 పోస్టులు
  • ఫ్రెంచ్ – 02 పోస్టులు
  • హిందీ – 117 పోస్టులు
  • హిస్టరీ – 77 పోస్టులు
  • హిస్టరీ (ఉర్దూ మీడియం) – 17 పోస్టులు
  • హిస్టరీ (మరాఠీ మీడియం) – 01 పోస్టు
  • మ్యాథ్స్ – 154 పోస్టులు

మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) – 09 పోస్టులు

ఫిజిక్స్ – 112 పోస్టులు

ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) – 18 పోస్టులు

సంస్కృతం – 10 పోస్టులు

తెలుగు – 60 పోస్టులు

ఉర్దూ – 28 పోస్టులు

జువాలజీ (ఉర్దూ మీడియం) – 18 పోస్టుల

బోటనీ – 113 పోస్టులు

జువాలజీ – 128 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య – 1392

TSPSC JL Notification 2022 Eligibility Criteria :

వయోపరిమితి :

  • 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

సంబంధిత సబ్జెక్టులో లేదా భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష 450 మార్కులను కలిగి ఉంటుంది మరియు వ్యవధి 300 నిమిషాలుగా ఇవ్వడం జరిగింది.

రాత పరీక్ష కేంద్రాలు :

  • హైదరాబాద్
  • కరీంనగర్
  • ఖమ్మం
  • హనుమకొండ
  • నిజామాబాద్.
TSPSC Junior Lecturer Apply Online Links :
మరిన్ని జాబ్స్• వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
• డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
• డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
• వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button