Tech newsUncategorized

WhatsApp లో అందర్నీ షేక్ చేస్తున్న secret trick మీరు పంపించిన మెసేజ్ చూడగానే ఉంటుంది మళ్ళీ చూద్దామంటే ఉండదు mind blowing future

Secret trick on WhatsApp is shaking the message you sent

ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ లో రకరకాల ట్రిక్స్ ని చూసి ఉంటారు వాట్సాప్ అప్లికేషన్ కి లాక్ వేయడం వాట్సప్ చాట్స్ కి లాక్ వేయడం కానీ ఈ పోస్ట్ మీకు పరిచయం చేయబోయే వాట్సాప్ ట్రిక్ చాలా డిఫరెంట్ గా ఉండవు ఉండబోతుంది అది ఏంటంటే మీరు రాసి పంపించే మెసేజ్ ని పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసి పంపియచ్చు ఒక్కసారి వాళ్ళు చూసిన తర్వాత మళ్లీ చూద్దాం అంటే ఆ మెసేజ్ ఎదుటి వాళ్ళ కనిపించడం జరగదు ఆ రేంజ్ లో ఈ ట్రిక్ మనకు పంచడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఒక చిన్న టెక్నిక్ చేయవలసి ఉంటుంది సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ లో కి వెళ్ళండి లేదా కింద లింక్ కనిపిస్తూ ఉంటుంది వెబ్ సైట్ లింక్ దాని పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్టుగా మీరు ఆ వెబ్సైట్ కి రీ డైరెక్ట్ అయిపోతారు దాన్ తర్వాత అక్కడ మీరు ఏం మెసేజ్ టైప్ చేయాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ టైప్ చేయండి కిందనే మీ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసి మెసేజ్ టైప్ చేసినట్లయితే మీకు సంబంధించిన మెసేజ్ లింక్ రావడం జరుగుతుంది ఆ లింక్ ని మీకు కావలసిన వాళ్లకు పంపండి దీంతోపాటుగా కూడా చెప్పండి అలాంటప్పుడు ఆ మెసేజ్లు ఏముందో వాళ్ళు మాత్రమే చూడగలరు కాబట్టి దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి ఆ మెసేజ్ ని ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ ఏమైతే రాశారు అది ఇది ఒక్కసారి మాత్రమే కనిపించడం జరుగుతుంది దాని తర్వాత అక్కడ ఏమీ కనిపించడం జరగదు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేయండి.

Website :-https://privnote.com/

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button