Tech newsUncategorized

ఇప్పుడు మీకు Calls వస్తే మీ Mobile ని టచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చెవిదగ్గర ఫోన్ తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది

Now you do not need to touch your mobile if you get calls. Just take the phone to your ear and it will lift automatically.

మామూలుగా మనకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం కంపల్సరిగా మన యొక్క మొబైల్ ని చూసి కాల్స్ ని చేతి తో లిఫ్ట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ పోస్ట్ లో మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు చేతితో లిఫ్ట్ చేయ వలసిన అవసరం లేదు జస్ట్ మీకు కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ ని దగ్గరికి తీసుకెళ్ళి చాలు ఆటోమేటిక్గా మీకు వచ్చే ప్రతి కాల్స్ కూడా లిఫ్ట్ అవ్వడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి రైస్ టు ఆన్సర్ ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక సింపుల్గా ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్ అడగాలో చేయండి తర్వాత ఈ అప్లికేషన్లో మీరు ఇలాంటి పని చేయవలసిన అవసరం ఉండదు స్టార్ట్ ఆక్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి వదిలేయాల్సి ఉంటుంది తర్వాత మీకు వచ్చే ప్రతి కాల్స్ కూడా ఆటోమేటిక్ గా మీరు మీయొక్క మొబైల్ ని చెరువుల దగ్గరికి తీసుకెళ్లి ఆటోమెటిగ్గా లిఫ్ట్ కావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి.

ఇన్‌కమింగ్ కాల్‌కు సమాధానం ఇవ్వడానికి మీ ఫోన్‌ను మీ చెవికి పట్టుకోండి. ఇన్‌కమింగ్ కాల్ సమయంలో ఫోన్ మీ చెవికి సమీపంలో ఉందని అనువర్తనం గుర్తించినప్పుడు, అది 5 సార్లు బీప్ చేసి, ఆపై కాల్‌కు సమాధానం ఇస్తుంది.

ప్రకటనలు లేవు, అనవసరమైన అనుమతులు లేవు మరియు అనవసరమైన బ్యాటరీ కాలువ లేదు. ప్రారంభించడం మరియు నిలిపివేయడం సులభం. మీ ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌ను భర్తీ చేయదు, కాబట్టి మీరు క్రొత్తదాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button