Business

బంగారం వెండి కొన్ని వారికి శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర!!

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,350, విశాఖపట్నంలో రూ.37,710, ప్రొద్దుటూరులో రూ.35,950, చెన్నైలో రూ.36,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,650, విశాఖపట్నంలో రూ.34,690, ప్రొద్దుటూరులో రూ.33,280, చెన్నైలో రూ.34,730గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,200, విశాఖపట్నంలో రూ.43,100, ప్రొద్దుటూరులో రూ.42,000, చెన్నైలో రూ.45,700 వద్ద ముగిసింది.

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

24 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 36,350
22 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 34,650
వెండి కిలో ధర రూ.42,200

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button